మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

 

Sri Sita Sahasranama Stotram – శ్రీ సీతా సహస్రనామ స్తోత్రం


ధ్యానమ్ |
సకలకుశలదాత్రీం భక్తిముక్తిప్రదాత్రీం
త్రిభువనజనయిత్రీం దుష్టధీనాశయిత్రీమ్ |
జనకధరణిపుత్రీం దర్పిదర్పప్రహంత్రీం
హరిహరవిధికర్త్రీం నౌమి సద్భక్తభర్త్రీమ్ ||

బ్రహ్మణో వచనం శ్రుత్వా రామః కమలలోచనః |
ప్రోన్మీల్య శనకైరక్షీ వేపమానో మహాభుజః || 1 ||

ప్రణమ్య శిరసా భూమౌ తేజసా చాపి విహ్వలః |
భీతః కృతాంజలిపుటః ప్రోవాచ పరమేశ్వరీమ్ || 2 ||

కా త్వం దేవి విశాలాక్షి శశాంకావయవాంకితే |
న జానే త్వాం మహాదేవి యథావద్బ్రూహి పృచ్ఛతే || 3 ||

రామస్య వచనం శ్రుత్వా తతః సా పరమేశ్వరీ |
వ్యాజహార రఘువ్యాఘ్రం యోగినామభయప్రదా || 4 ||

మాం విద్ధి పరమాం శక్తిం మహేశ్వరసమాశ్రయామ్ |
అనన్యామవ్యయామేకాం యాం పశ్యంతి ముముక్షవః || 5 ||

అహం వై సర్వభావానామాత్మా సర్వాంతరా శివా |
శాశ్వతీ సర్వవిజ్ఞానా సర్వమూర్తిప్రవర్తికా || 6 ||

అనంతానంతమహిమా సంసారార్ణవతారిణీ |
దివ్యం దదామి తే చక్షుః పశ్య మే పదమైశ్వరమ్ || 7 ||

ఇత్యుక్త్వా విరరామైషా రామోఽపశ్యచ్చ తత్పదమ్ |
కోటిసూర్యప్రతీకాశం విష్వక్తేజోనిరాకులమ్ || 8 ||

జ్వాలావలీసహస్రాఢ్యం కాలానలశతోపమమ్ |
దంష్ట్రాకరాలం దుర్ధర్షం జటామండలమండితమ్ || 9 ||

త్రిశూలవరహస్తం చ ఘోరరూపం భయావహమ్ |
ప్రశామ్యత్సౌమ్యవదనమనంతైశ్వర్యసంయుతమ్ || 10 ||

చంద్రావయవలక్ష్మాఢ్యం చంద్రకోటిసమప్రభమ్ |
కిరీటినం గదాహస్తం నూపురైరుపశోభితమ్ || 11 ||

దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనమ్ |
శంఖచక్రకరం కామ్యం త్రినేత్రం కృత్తివాససమ్ || 12 ||

అంతఃస్థం చాండబాహ్యస్థం బాహ్యాభ్యంతరతః పరమ్ |
సర్వశక్తిమయం శాంతం సర్వాకారం సనాతనమ్ || 13 ||

బ్రహ్మేంద్రోపేంద్రయోగీంద్రైరీడ్యమానపదాంబుజమ్ |
సర్వతః పాణిపాదం తత్సర్వతోఽక్షిశిరోముఖమ్ || 14 ||

సర్వమావృత్య తిష్ఠంతం దదర్శ పదమైశ్వరమ్ |
దృష్ట్వా చ తాదృశం రూపం దివ్యం మాహేశ్వరం పదమ్ || 15 ||

తయైవ చ సమావిష్టః స రామో హృతమానసః |
ఆత్మన్యాధాయ చాత్మానమోంకారం సమనుస్మరన్ || 16 ||

నామ్నామష్టసహస్రేణ తుష్టావ పరమేశ్వరీమ్ |
స్తోత్రమ్ |
సీతోమా పరమా శక్తిరనంతా నిష్కలామలా || 17 ||

శాంతా మాహేశ్వరీ నిత్యా శాశ్వతీ పరమాక్షరా |
అచింత్యా కేవలానంతా శివాత్మా పరమాత్మికా || 18 ||

అనాదిరవ్యయా శుద్ధా దేవాత్మా సర్వగోచరా |
ఏకానేకవిభాగస్థా మాయాతీతా సునిర్మలా || 19 ||

మహామాహేశ్వరీ శక్తా మహాదేవీ నిరంజనా |
కాష్ఠా సర్వాంతరస్థా చ చిచ్ఛక్తిరతిలాలసా || 20 ||

జానకీ మిథిలానందా రాక్షసాంతవిధాయినీ |
రావణాంతకరీ రమ్యా రామవక్షఃస్థలాలయా || 21 ||

ఉమా సర్వాత్మికా విద్యా జ్యోతీరూపాఽయుతాక్షరీ |
శాంతిః ప్రతిష్ఠా సర్వేషాం నివృత్తిరమృతప్రదా || 22 ||

వ్యోమమూర్తిర్వ్యోమమయీ వ్యోమాధారాఽచ్యుతా లతా |
అనాదినిధనా యోషా కారణాత్మా కలాకులా || 23 ||

నందప్రథమజా నాభిరమృతస్యాంతసంశ్రయా |
ప్రాణేశ్వరప్రియా మాతామహీ మహిషవాహినీ || 24 ||

ప్రాణేశ్వరీ ప్రాణరూపా ప్రధానపురుషేశ్వరీ |
సర్వశక్తిః కలా కాష్ఠా జ్యోత్స్నేందోర్మహిమాస్పదా || 25 ||

సర్వకార్యనియంత్రీ చ సర్వభూతేశ్వరేశ్వరీ |
అనాదిరవ్యక్తగుణా మహానందా సనాతనీ || 26 ||

ఆకాశయోనిర్యోగస్థా సర్వయోగేశ్వరేశ్వరీ |
శవాసనా చితాంతఃస్థా మహేశీ వృషవాహనా || 27 ||

బాలికా తరుణీ వృద్ధా వృద్ధమాతా జరాతురా |
మహామాయా సుదుష్పూరా మూలప్రకృతిరీశ్వరీ || 28 ||

సంసారయోనిః సకలా సర్వశక్తిసముద్భవా |
సంసారసారా దుర్వారా దుర్నిరీక్ష్యా దురాసదా || 29 ||

ప్రాణశక్తిః ప్రాణవిద్యా యోగినీ పరమా కలా |
మహావిభూతిర్దుర్ధర్షా మూలప్రకృతిసంభవా || 30 ||

అనాద్యనంతవిభవా పరాత్మా పురుషో బలీ |
సర్గస్థిత్యంతకరణీ సుదుర్వాచ్యా దురత్యయా || 31 ||

శబ్దయోనిః శబ్దమయీ నాదాఖ్యా నాదవిగ్రహా |
ప్రధానపురుషాతీతా ప్రధానపురుషాత్మికా || 32 ||

పురాణీ చిన్మయీ పుంసామాదిః పురుషరూపిణీ |
భూతాంతరాత్మా కూటస్థా మహాపురుషసంజ్ఞితా || 33 ||

జన్మమృత్యుజరాతీతా సర్వశక్తిసమన్వితా |
వ్యాపినీ చానవచ్ఛిన్నా ప్రధానా సుప్రవేశినీ || 34 ||

క్షేత్రజ్ఞా శక్తిరవ్యక్తలక్షణా మలవర్జితా |
అనాదిమాయాసంభిన్నా త్రితత్త్వా ప్రకృతిర్గుణా || 35 ||

మహామాయా సముత్పన్నా తామసీ పౌరుషం ధ్రువా |
వ్యక్తావ్యక్తాత్మికా కృష్ణా రక్తా శుక్లా ప్రసూతికా || 36 ||

స్వకార్యా కార్యజననీ బ్రహ్మాస్యా బ్రహ్మసంశ్రయా |
వ్యక్తా ప్రథమజా బ్రాహ్మీ మహతీ జ్ఞానరూపిణీ || 37 ||

వైరాగ్యైశ్వర్యధర్మాత్మా బ్రహ్మమూర్తిర్హృదిస్థితా |
జయదా జిత్వరీ జైత్రీ జయశ్రీర్జయశాలినీ || 36 ||

సుఖదా శుభదా సత్యా శుభా సంక్షోభకారిణీ |
అపాం యోనిః స్వయంభూతిర్మానసీ తత్త్వసంభవా || 37 ||

ఈశ్వరాణీ చ శర్వాణీ శంకరార్ధశరీరిణీ |
భవానీ చైవ రుద్రాణీ మహాలక్ష్మీరథాంబికా || 38 ||

మాహేశ్వరీ సముత్పన్నా భుక్తిముక్తిఫలప్రదా |
సర్వేశ్వరీ సర్వవర్ణా నిత్యా ముదితమానసా || 39 ||

బ్రహ్మేంద్రోపేంద్రనమితా శంకరేచ్ఛానువర్తినీ |
ఈశ్వరార్ధాసనగతా రఘూత్తమపతివ్రతా || 40 ||

సకృద్విభావితా సర్వా సముద్రపరిశోషిణీ |
పార్వతీ హిమవత్పుత్రీ పరమానందదాయినీ || 45 ||

గుణాఢ్యా యోగదా యోగ్యా జ్ఞానమూర్తివికాసినీ |
సావిత్రీ కమలా లక్ష్మీః శ్రీరనంతోరసిస్థితా || 44 ||

సరోజనిలయా శుభ్రా యోగనిద్రా సుదర్శనా |
సరస్వతీ సర్వవిద్యా జగజ్జ్యేష్ఠా సుమంగళా || 45 ||

వాసవీ వరదా వాచ్యా కీర్తిః సర్వార్థసాధికా |
వాగీశ్వరీ సర్వవిద్యా మహావిద్యా సుశోభనా || 46 ||

గుహ్యవిద్యాఽఽత్మవిద్యా చ సర్వవిద్యాఽఽత్మభావితా |
స్వాహా విశ్వంభరీ సిద్ధిః స్వధా మేధా ధృతిః శ్రుతిః || 47 ||

నాభిః సునాభిః సుకృతిర్మాధవీ నరవాహినీ |
పూజ్యా విభావరీ సౌమ్యా భగినీ భోగదాయినీ || 48 ||

శోభా వంశకరీ లీలా మానినీ పరమేష్ఠినీ |
త్రైలోక్యసుందరీ రమ్యా సుందరీ కామచారిణీ || 49 ||

మహానుభావమధ్యస్థా మహామహిషమర్దినీ |
పద్మమాలా పాపహరా విచిత్రముకుటాననా || 50 ||

కాంతా చిత్రాంబరధరా దివ్యాభరణభూషితా |
హంసాఖ్యా వ్యోమనిలయా జగత్సృష్టివివర్ధినీ || 51 ||

నిర్యంత్రా మంత్రవాహస్థా నందినీ భద్రకాలికా |
ఆదిత్యవర్ణా కౌమారీ మయూరవరవాహినీ || 52 ||

వృషాసనగతా గౌరీ మహాకాలీ సురార్చితా |
అదితిర్నియతా రౌద్రీ పద్మగర్భా వివాహనా || 53 ||

విరూపాక్షీ లేలిహానా మహాసురవినాశినీ |
మహాఫలాఽనవద్యాంగీ కామపూరా విభావరీ || 54 ||

విచిత్రరత్నముకుటా ప్రణతర్ధివివర్ధినీ |
కౌశికీ కర్షిణీ రాత్రిస్త్రిదశార్తివినాశినీ || 55 ||

విరూపా చ సురూపా చ భీమా మోక్షప్రదాయినీ |
భక్తార్తినాశినీ భవ్యా భవభావవినాశినీ || 56 ||

నిర్గుణా నిత్యవిభవా నిఃసారా నిరపత్రపా |
యశస్వినీ సామగీతిర్భవాంగనిలయాలయా || 57 ||

దీక్షా విద్యాధరీ దీప్తా మహేంద్రవినిపాతినీ |
సర్వాతిశాయినీ విద్యా సర్వశక్తిప్రదాయినీ || 58 ||

సర్వేశ్వరప్రియా తార్క్షీ సముద్రాంతరవాసినీ |
అకలంకా నిరాధారా నిత్యసిద్ధా నిరామయా || 59 ||

కామధేనుర్వేదగర్భా ధీమతీ మోహనాశినీ |
నిఃసంకల్పా నిరాతంకా వినయా వినయప్రదా || 60 ||

జ్వాలామాలాసహస్రాఢ్యా దేవదేవీ మనోన్మనీ |
ఉర్వీ గుర్వీ గురుః శ్రేష్ఠా సగుణా షడ్గుణాత్మికా || 61 ||

మహాభగవతీ భవ్యా వసుదేవసముద్భవా |
మహేంద్రోపేంద్రభగినీ భక్తిగమ్యపరాయణా || 62 ||

జ్ఞాన జ్ఞేయా జరాతీతా వేదాంతవిషయా గతిః |
దక్షిణా దహనా బాహ్యా సర్వభూతనమస్కృతా || 63 ||

యోగమాయా విభావజ్ఞా మహామోహా మహీయసీ |
సత్యా సర్వసముద్భూతిర్బ్రహ్మవృక్షాశ్రయా మతిః || 64 ||

బీజాంకురసముద్భూతిర్మహాశక్తిర్మహామతిః |
ఖ్యాతిః ప్రతిజ్ఞా చిత్సంవిన్మహాయోగేంద్రశాయినీ || 65 ||

వికృతిః శాంకరీ శాస్త్రీ గంధర్వయక్షసేవితా |
వైశ్వానరీ మహాశాలా దేవసేనా గుహప్రియా || 66 ||

మహారాత్రీ శివానందా శచీ దుఃస్వప్ననాశినీ |
పూజ్యాఽపూజ్యా జగద్ధాత్రీ దుర్విజ్ఞేయస్వరూపిణీ || 67 ||

గుహాంబికా గుహోత్పత్తిర్మహాపీఠా మరుత్సుతా |
హవ్యవాహాంతరా గార్గీ హవ్యవాహసముద్భవా || 68 ||

జగద్యోనిర్జగన్మాతా జగన్మృత్యుర్జరాతిగా |
బుద్ధిర్మాతా బుద్ధిమతీ పురుషాంతరవాసినీ || 69 ||

తపస్వినీ సమాధిస్థా త్రినేత్రా దివిసంస్థితా |
సర్వేంద్రియమనోమాతా సర్వభూతహృదిస్థితా || 70 ||

సంసారతారిణీ విద్యా బ్రహ్మవాదిమనోలయా |
బ్రహ్మాణీ బృహతీ బ్రాహ్మీ బ్రహ్మభూతా భయావనిః || 71 ||

హిరణ్మయీ మహారాత్రిః సంసారపరివర్తికా |
సుమాలినీ సురూపా చ తారిణీ భావినీ ప్రభా || 72 ||

ఉన్మీలనీ సర్వసహా సర్వప్రత్యయసాక్షిణీ |
తపినీ తాపినీ విశ్వా భోగదా ధారిణీ ధరా || 73 ||

సుసౌమ్యా చంద్రవదనా తాండవాసక్తమానసా |
సత్త్వశుద్ధికరీ శుద్ధిర్మలత్రయవినాశినీ || 74 ||

జగత్ప్రియా జగన్మూర్తిస్త్రిమూర్తిరమృతాశ్రయా |
నిరాశ్రయా నిరాహారా నిరంకుశరణోద్భవా || 75 ||

చక్రహస్తా విచిత్రాంగీ స్రగ్విణీ పద్మధారిణీ |
పరాపరవిధానజ్ఞా మహాపురుషపూర్వజా || 76 ||

విద్యేశ్వరప్రియా విద్యా విద్యుజ్జిహ్వా జితశ్రమా |
విద్యామయీ సహస్రాక్షీ సహస్రశ్రవణాత్మజా || 77 ||

సహస్రరశ్మి పద్మస్థా మహేశ్వరపదాశ్రయా |
జ్వాలినీ సద్మనా వ్యాప్తా తైజసీ పద్మరోధికా || 78 ||

మహాదేవాశ్రయా మాన్యా మహాదేవమనోరమా |
వ్యోమలక్ష్మీః సింహరథా చేకితాన్యమితప్రభా || 79 ||

విశ్వేశ్వరీ విమానస్థా విశోకా శోకనాశినీ |
అనాహతా కుండలినీ నలినీ పద్మవాసినీ || 80 ||

శతానందా సతాం కీర్తిః సర్వభూతాశయస్థితా |
వాగ్దేవతా బ్రహ్మకలా కలాతీతా కలావతీ || 81 ||

బ్రహ్మర్షిర్బ్రహ్మహృదయా బ్రహ్మవిష్ణుశివప్రియా |
వ్యోమశక్తిః క్రియాశక్తిర్జనశక్తిః పరాగతిః || 82 ||

క్షోభికా రౌద్రికాఽభేద్యా భేదాభేదవివర్జితా |
అభిన్నా భిన్నసంస్థానా వంశినీ వంశహారిణీ || 83 ||

గుహ్యశక్తిర్గుణాతీతా సర్వదా సర్వతోముఖీ |
భగినీ భగవత్పత్నీ సకలా కాలకారిణీ || 84 ||

సర్వవిత్సర్వతోభద్రా గుహ్యాతీతా గుహావలిః |
ప్రక్రియా యోగమాతా చ గంధా విశ్వేశ్వరేశ్వరీ || 85 ||

కపిలా కపిలాకాంతా కనకాభా కలాంతరా |
పుణ్యా పుష్కరిణీ భోక్త్రీ పురందరపురఃసరా || 86 ||

పోషణీ పరమైశ్వర్యభూతిదా భూతిభూషణా |
పంచబ్రహ్మసముత్పత్తిః పరమాత్మాత్మవిగ్రహా || 87 ||

నర్మోదయా భానుమతీ యోగిజ్ఞేయా మనోజవా |
బీజరూపా రజోరూపా వశినీ యోగరూపిణీ || 88 ||

సుమంత్రా మంత్రిణీ పూర్ణా హ్లాదినీ క్లేశనాశినీ |
మనోహరీ మనోరక్షీ తాపసీ వేదరూపిణీ || 89 ||

వేదశక్తిర్వేదమాతా వేదవిద్యాప్రకాశినీ |
యోగేశ్వరేశ్వరీ మాలా మహాశక్తిర్మనోమయీ || 90 ||

విశ్వావస్థా వీరముక్తిర్విద్యున్మాలా విహాయసీ |
పీవరీ సురభీ వంద్యా నందినీ నందవల్లభా || 91 ||

భారతీ పరమానందా పరాపరవిభేదికా |
సర్వప్రహరణోపేతా కామ్యా కామేశ్వరేశ్వరీ || 92 ||

అచింత్యాఽచింత్యమహిమా దుర్లేఖా కనకప్రభా |
కూష్మాండీ ధనరత్నాఢ్యా సుగంధా గంధదాయినీ || 93 ||

త్రివిక్రమపదోద్భూతా ధనుష్పాణిః శిరోహయా |
సుదుర్లభా ధనాధ్యక్షా ధన్యా పింగలలోచనా || 94 ||

భ్రాంతిః ప్రభావతీ దీప్తిః పంకజాయతలోచనా |
ఆద్యా హృత్కమలోద్భూతా పరామాతా రణప్రియా || 95 ||

సత్క్రియా గిరిజా నిత్యశుద్ధా పుష్పనిరంతరా |
దుర్గా కాత్యాయనీ చండీ చర్చికా శాంతవిగ్రహా || 96 ||

హిరణ్యవర్ణా రజనీ జగన్మంత్రప్రవర్తికా |
మందరాద్రినివాసా చ శారదా స్వర్ణమాలినీ || 97 ||

రత్నమాలా రత్నగర్భా పృథ్వీ విశ్వప్రమాథినీ |
పద్మాసనా పద్మనిభా నిత్యతుష్టామృతోద్భవా || 98 ||

ధున్వతీ దుష్ప్రకంపా చ సూర్యమాతా దృషద్వతీ |
మహేంద్రభగినీ మాయా వరేణ్యా వరదర్పితా || 99 ||

కల్యాణీ కమలా రామా పంచభూతవరప్రదా |
వాచ్యా వరేశ్వరీ నంద్యా దుర్జయా దురతిక్రమా || 100 ||

కాలరాత్రిర్మహావేగా వీరభద్రహితప్రియా |
భద్రకాలీ జగన్మాతా భక్తానాం భద్రదాయినీ || 101 ||

కరాలా పింగలాకారా నామవేదా మహానదా |
తపస్వినీ యశోదా చ యథాధ్వపరివర్తినీ || 102 ||

శంఖినీ పద్మినీ సాంఖ్యా సాంఖ్యయోగప్రవర్తికా |
చైత్రీ సంవత్సరా రుద్రా జగత్సంపూరణీంద్రజా || 103 ||

శుంభారిః ఖేచరీ ఖస్థా కంబుగ్రీవా కలిప్రియా |
ఖరధ్వజా ఖరారూఢా పరార్ధ్యా పరమాలినీ || 104 ||

ఐశ్వర్యరత్ననిలయా విరక్తా గరుడాసనా |
జయంతీ హృద్గుహా రమ్యా సత్త్వవేగా గణాగ్రణీః || 105 ||

సంకల్పసిద్ధా సామ్యస్థా సర్వవిజ్ఞానదాయినీ |
కలికల్మషహంత్రీ చ గుహ్యోపనిషదుత్తమా || 106 ||

నిత్యదృష్టిః స్మృతిర్వ్యాప్తిః పుష్టిస్తుష్టిః క్రియావతీ |
విశ్వామరేశ్వరేశానా భుక్తిర్ముక్తిః శివామృతా || 107 ||

లోహితా సర్వమాతా చ భీషణా వనమాలినీ |
అనంతశయనానాద్యా నరనారాయణోద్భవా || 108 ||

నృసింహీ దైత్యమథినీ శంఖచక్రగదాధరా |
సంకర్షణసముత్పత్తిరంబికోపాంతసంశ్రయా || 109 ||

మహాజ్వాలా మహామూర్తిః సుమూర్తిః సర్వకామధుక్ |
సుప్రభా సుతరాం గౌరీ ధర్మకామార్థమోక్షదా || 110 ||

భ్రూమధ్యనిలయాఽపూర్వా ప్రధానపురుషా బలీ |
మహావిభూతిదా మధ్యా సరోజనయనాఽసనా || 111 ||

అష్టాదశభుజా నాట్యా నీలోత్పలదలప్రభా |
సర్వశక్త్యా సమారూఢా ధర్మాధర్మానువర్జితా || 112 ||

వైరాగ్యజ్ఞాననిరతా నిరాలోకా నిరింద్రియా |
విచిత్రగహనా ధీరా శాశ్వతస్థానవాసినీ || 113 ||

స్థానేశ్వరీ నిరానందా త్రిశూలవరధారిణీ |
అశేషదేవతామూర్తిర్దేవతా పరదేవతా || 114 ||

గణాత్మికా గిరేః పుత్రీ నిశుంభవినిపాతినీ |
అవర్ణా వర్ణరహితా నిర్వర్ణా బీజసంభవా || 115 ||

అనంతవర్ణానన్యస్థా శంకరీ శాంతమానసా |
అగోత్రా గోమతీ గోప్త్రీ గుహ్యరూపా గుణాంతరా || 116 ||

గోశ్రీర్గవ్యప్రియా గౌరీ గణేశ్వరనమస్కృతా |
సత్యమాత్రా సత్యసంధా త్రిసంధ్యా సంధివర్జితా || 117 ||

సర్వవాదాశ్రయా సాంఖ్యా సాంఖ్యయోగసముద్భవా |
అసంఖ్యేయాప్రమేయాఖ్యా శూన్యా శుద్ధకులోద్భవా || 118 ||

బిందునాదసముత్పత్తిః శంభువామా శశిప్రభా |
విసంగా భేదరహితా మనోజ్ఞా మధుసూదనీ || 119 ||

మహాశ్రీః శ్రీసముత్పత్తిస్తమఃపారే ప్రతిష్ఠితా |
త్రితత్త్వమాతా త్రివిధా సుసూక్ష్మపదసంశ్రయా || 120 ||

శాంత్యతీతా మలాతీతా నిర్వికారా నిరాశ్రయా |
శివాఖ్యా చిత్రనిలయా శివజ్ఞానస్వరూపిణీ || 121 ||

దైత్యదానవనిర్మాత్రీ కాశ్యపీ కాలకర్ణికా |
శాస్త్రయోనిః క్రియామూర్తిశ్చతుర్వర్గప్రదర్శితా || 122 ||

నారాయణీ నవోద్భూతా కౌముదీ లింగధారిణీ |
కాముకీ లలితా తారా పరాపరవిభూతిదా || 123 ||

పరాంతజాతమహిమా వడవా వామలోచనా |
సుభద్రా దేవకీ సీతా వేదవేదాంగపారగా || 124 ||

మనస్వినీ మన్యుమాతా మహామన్యుసముద్భవా |
అమృత్యురమృతాస్వాదా పురుహూతా పురుప్లుతా || 125 ||

అశోచ్యా భిన్నవిషయా హిరణ్యరజతప్రియా |
హిరణ్యా రాజతీ హైమీ హేమాభరణభూషితా || 126 ||

విభ్రాజమానా దుర్జ్ఞేయా జ్యోతిష్టోమఫలప్రదా |
మహానిద్రాసముద్భూతిర్బలీంద్రా సత్యదేవతా || 127 ||

దీర్ఘా కకుద్మినీ విద్యా శాంతిదా శాంతివర్ధినీ |
లక్ష్మ్యాదిశక్తిజననీ శక్తిచక్రప్రవర్తికా || 128 ||

త్రిశక్తిజననీ జన్యా షడూర్మిపరివర్జితా |
స్వాహా చ కర్మకరణీ యుగాంతదలనాత్మికా || 129 ||

సంకర్షణా జగద్ధాత్రీ కామయోనిః కిరీటినీ |
ఐంద్రీ త్రైలోక్యనమితా వైష్ణవీ పరమేశ్వరీ || 130 ||

ప్రద్యుమ్నదయితా దాంతా యుగ్మదృష్టిస్త్రిలోచనా |
మహోత్కటా హంసగతిః ప్రచండా చండవిక్రమా || 131 ||

వృషావేశా వియన్మాత్రా వింధ్యపర్వతవాసినీ |
హిమవన్మేరునిలయా కైలాసగిరివాసినీ || 132 ||

చాణూరహంత్రీ తనయా నీతిజ్ఞా కామరూపిణీ |
వేదవిద్యావ్రతరతా ధర్మశీలాఽనిలాశనా || 133 ||

అయోధ్యానిలయా వీరా మహాకాలసముద్భవా |
విద్యాధరప్రియా సిద్ధా విద్యాధరనిరాకృతిః || 134 ||

ఆప్యాయంతీ వహంతీ చ పావనీ పోషణీ ఖిలా |
మాతృకా మన్మథోద్భూతా వారిజా వాహనప్రియా || 135 ||

కరీషిణీ స్వధా వాణీ వీణావాదనతత్పరా |
సేవితా సేవికా సేవా సినీవాలీ గరుత్మతీ || 135 ||

అరుంధతీ హిరణ్యాక్షీ మణిదా శ్రీవసుప్రదా |
వసుమతీ వసోర్ధారా వసుంధరాసముద్భవా || 137 ||

వరారోహా వరార్హా చ వపుఃసంగసముద్భవా |
శ్రీఫలీ శ్రీమతీ శ్రీశా శ్రీనివాసా హరిప్రియా || 138 ||

శ్రీధరీ శ్రీకరీ కంప్రా శ్రీధరా ఈశవీరణీ |
అనంతదృష్టిరక్షుద్రా ధాత్రీశా ధనదప్రియా || 139 ||

నిహంత్రీ దైత్యసింహానాం సింహికా సింహవాహినీ |
సుసేనా చంద్రనిలయా సుకీర్తిశ్ఛిన్నసంశయా || 140 ||

బలజ్ఞా బలదా వామా లేలిహానాఽమృతస్రవా |
నిత్యోదితా స్వయంజ్యోతిరుత్సుకామృతజీవినీ || 141 ||

వజ్రదంష్ట్రా వజ్రజిహ్వా వైదేహీ వజ్రవిగ్రహా |
మంగల్యా మంగలా మాలా మలినా మలహారిణీ || 142 ||

గాంధర్వీ గారుడీ చాంద్రీ కంబలాశ్వతరప్రియా |
సౌదామినీ జనానందా భ్రుకుటీకుటిలాననా || 143 ||

కర్ణికారకరా కక్షా కంసప్రాణాపహారిణీ |
యుగంధరా యుగావర్తా త్రిసంధ్యా హర్షవర్ధినీ || 144 ||

ప్రత్యక్షదేవతా దివ్యా దివ్యగంధా దివాపరా |
శక్రాసనగతా శాక్రీ సాధ్వీ నారీ శవాసనా || 145 ||

ఇష్టా విశిష్టా శిష్టేష్టా శిష్టా శిష్టప్రపూజితా |
శతరూపా శతావర్తా వినీతా సురభిః సురా || 146 ||

సురేంద్రమాతా సుద్యుమ్నా సుషుమ్ణా సూర్యసంస్థితా |
సమీక్షా సత్ప్రతిష్ఠా చ నివృత్తిర్జ్ఞానపారగా || 147 ||

ధర్మశాస్త్రార్థకుశలా ధర్మజ్ఞా ధర్మవాహనా |
ధర్మాధర్మవినిర్మాత్రీ ధార్మికాణాం శివప్రదా || 148 ||

ధర్మశక్తిర్ధర్మమయీ విధర్మా విశ్వధర్మిణీ |
ధర్మాంతరా ధర్మమధ్యా ధర్మపూర్వా ధనప్రియా || 149 ||

ధర్మోపదేశా ధర్మాత్మా ధర్మలభ్యా ధరాధరా |
కపాలీ శాకలామూర్తిః కలాకలితవిగ్రహా || 150 ||

సర్వశక్తివినిర్ముక్తా సర్వశక్త్యాశ్రయాశ్రయా |
సర్వా సర్వేశ్వరీ సూక్ష్మా సుసూక్ష్మా జ్ఞానరూపిణీ || 151 ||

ప్రధానపురుషేశానీ మహాపురుషసాక్షిణీ |
సదాశివా వియన్మూర్తిర్దేవమూర్తిరమూర్తికా || 152 ||

ఏవం నామ్నాం సహస్రేణ తుష్టావ రఘునందనః |
కృతాంజలిపుటో భూత్వా సీతాం హృష్టతనూరుహామ్ || 153 ||

భారద్వాజ మహాభాగ యశ్చైతత్ స్తోత్రమద్భుతమ్ |
పఠేద్వా పాఠయేద్వాపి స యాతి పరమం పదమ్ || 154 ||

బ్రహ్మక్షత్రియవిడ్యోనిర్బ్రహ్మ ప్రాప్నోతి శాశ్వతమ్ |
శూద్రః సద్గతిమాప్నోతి ధనధాన్యవిభూతయః || 155 ||

భవంతి స్తోత్రమహాత్మ్యాదేతత్ స్వస్త్యయనం మహత్ |
మారీభయే రాజభయే తథా చోరాగ్నిజే భయే || 156 ||

వ్యాధీనాం ప్రభవే ఘోరే శత్రూత్థానే చ సంకటే |
అనావృష్టిభయే విప్ర సర్వశాంతికరం పరమ్ || 157 ||

యద్యదిష్టతమం యస్య తత్సర్వం స్తోత్రతో భవేత్ |
యత్రైతత్పఠ్యతే సమ్యక్ సీతానామసహస్రకమ్ || 158 ||

రామేణ సహితా దేవీ తత్ర తిష్ఠత్యసంశయమ్ |
మహాపాపాతిపాపాని విలయం యాంతి సువ్రత || 159 ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అద్భుతోత్తరకాండే శ్రీసీతాసహస్రనామస్తోత్రకథనం నామ పంచవింశతితమః సర్గః ||

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.